Megafamily లో నీహారిక చైతన్య విడాకుల కలకలం.. చైతన్య చేసిన పని వల్లే అంతా...| Telugu OneIndia

2023-03-20 3,359

Niharika Konidela Married Chaitanya Jonnalagadda Few Years Back. Now Their Divorce News Goes Hot Topic in Social Media | నిహారిక కొణిదెల 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ అన్యోన్యంగానే ఉంటూ వచ్చారు. కానీ, ఒక సందర్భంలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది.

#NiharikaKonidhela
#ChaithanyaJonnalagadda
#NiharikaChaithanyaDivorceIssue
#NiharikaChaithanyaInstagram
#Megafamily